కాఫీ మేకర్

సిఎం 3320

మీకు ఇష్టమైన కాఫీ సువాసన రకంతో ఉదయాన్ని మేల్కొల్పండి ప్రోగ్రామబుల్ టైమర్‌తో సమయానికి తయారుచేసిన  కప్పును ఇష్టపడే కెఫిన్-ప్రేమికులందరికీ ఉషా కాఫీ మేకర్ సిఎం 3320 ఒక వరం! 750మి.లీ సామర్థ్యం మరియు 70డిగ్రీల వద్ద 40నిమిషాల వెచ్చని నిల్వతో, త్వరగా ఇది మీకు ఇష్టమైన ఉపకరణం అవుతుంది - ముఖ్యంగా సోమరితనపు ఉదయాలకు!

NET QUANTITY :  1  N

MRP: 2 390.00 (INCL. OF ALL TAXES)

Buy Now

Buy Online

free banner
  • ప్రోగ్రామబుల్ టైమర్- తాజా కాఫీ కొరకు మేల్కొలుపు
  • 750మి.లీ సామర్థ్యం - 4 కప్పుల కాఫీని చేస్తుంది
  • 70 డిగ్రీల సెల్సియస్ వద్ద 40నిమిషాల వరకు వేడిగా ఉంచే పనితీరు
  • ప్రీమియం నలుపు/ప్రీమియం బ్లాక్ మరియు సిల్వర్ డిజైన్/ఆకారం
  • సులభంగా కనిపించడానికి గ్లాస్ కేరాఫ్
  • లాక్ చేయగల పైన మూత
  • వేగంగా కాయడానికి 800వాట్స్ హీట్ ఎలిమెంట్
  • డ్రై బాయిల్ రక్షణ
  • యాంటి డ్రిప్ ఫంక్షన్
  • 40 నిమిషాల వరకు వేడిగా ఉంచడానికి 2వ హీటింగ్ ఎలిమెంట్
  • 6ఎ మౌల్దేడ్/అచ్చుపోసిన ప్లగ్‌తో 1.2  మీటర్ల పొడవైన పవర్ కార్డ్
  • వ్యాటేజి – 800 W
  • సామర్ధ్యం – 750 మి.లీ
  • వారంటీ – ఉత్పత్తి మీద 2 సంవత్సరాలు
  • వోల్టేజి – 230 V
  • ఫ్రీక్వెన్సి – 50 Hz
  • జార్ విడిగా - నిండి ఉంటుంది
  • తిరిగి వాడదగిన ఫిల్టర్

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.