కుక్‌టాప్
ఎబోని బ్లాక్ జి.ఎస్.2001
ఆటో-ఇగ్నిషన్ మోడల్ మరియు సాంప్రదాయ బర్నర్‌లలో, మీకు నచ్చింది ఎంచుకోవచ్చు.ఉషా రూపొందించిన ఎబోనీ కుక్‌టాప్ శ్రేణి ద్వారా మీ వంట యొక్క అనుభవాన్ని ఉహించని స్థాయికి తీసుకువెళుతుంది! ఈ కుక్ టాప్‌లు అధిక నాణ్యత గల రెండు ఇత్తడి బర్నర్‌లు అమర్చబడి ఉంటాయి, వాడకానికి మంచి నిరోధకతను కలిగి ఉంటాయి మరియు సంవత్సరాల తరబడి మీకు ఉంటాయి. కుక్ టాప్ యొక్క బాడీ చూపులతో దోచేస్తుంది,స్టెయిన్లెస్ స్టీల్ పౌడర్-పూత కలిగిన బాడీ 8 మి.మీ మందమైన పటిష్టమైన గాజు చూడటానికి ఒక కలలా కనిపించి ఒకేదానిలా పనిచేస్తుంది!
NET QUANTITY : 1 N
MRP: 7 899.00 (INCL. OF ALL TAXES)
- ఎక్కువ కాలం మన్నికకు అధిక నాణ్యత గల ఇత్తడి బర్నర్స్
- వర్గంలో ఉత్తమమైనది –8 మిమీ మందపాటి కఠినమైన గ్లాసు
- గ్లాస్ టాప్/ఉపరితలం తో బ్రష్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ బాడీ
- పెద్ద పాత్రలతో సమాంతర వంట కోసం విశాలమైన ఆకారం/రూపం
- స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్‌తో స్లిమ్ లైన్/ సన్ననైన రూపం
- స్టెయిన్లెస్ స్టీల్ డ్రిప్ ట్రే
- బర్నర్ డయా: 68మిమీ మరియు 78 మిమీ
- బర్నర్ల యొక్క సంఖ్య - 2
- చిన్న బర్నర్ - 1
- పెద్ద బర్నర్ - 1
- చిన్న బర్నర్ డయా - 68 మిమీ
- పెద్ద బర్నర్ డయా - 78 మిమీ












