కుక్‌టాప్
ఎబోని బ్లాక్ జి.ఎస్.4001
చేతిలో చేయిగా ఉండే గొప్ప వస్తువు/యుటిలిటీ మరియు మంచి రూపం అని ఎవరు చెప్పరు? ఉషా ఎబోనీ జిఎస్4001 బ్లాక్ కుక్‌టాప్ మాన్యువల్ మరియు ఆటో-ఇగ్నిషన్ యొక్క వైవిధ్యాలతో పాటు అధిక నాణ్యత గల 4 ఉత్తమమైన ఇత్తడి బర్నర్‌లను మీకు ఇస్తుంది, సంవత్సరాలు ఉపయోగించిన తర్వాత కూడా మంచి ఆకారంలో అలాగే ఉంటాయి. ప్రస్తుత కాలానికి అనుగుణమైన అన్ని సామర్ధ్యాలు ఈ కుక్ టాప్ కలిగి ఉంది, దీనితో సంవత్సరాల తరబడి శాశ్వతంగా వంటల కొరకు, స్టెయిన్లెస్ స్టీల్ బాడీ పైన పౌడర్-పూతతోఉన్న ఫ్రేమును 8 మిమీ మందమైన పటిష్టమైన ఉత్తమ గాజు తో అమర్చారు.
NET QUANTITY : 1 N
MRP: 12 649.00 (INCL. OF ALL TAXES)
- ఎక్కువ కాలం మన్నికకు అధిక నాణ్యత గల ఇత్తడి బర్నర్స్
- వర్గంలో ఉత్తమమైనది –8 మిమీ మందపాటి కఠినమైన గ్లాసు
- గ్లాస్ టాప్/ఉపరితలం తో బ్రష్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ బాడీ
- పెద్ద పాత్రలతో సమాంతర వంట కోసం విశాలమైన ఆకారం/రూపం
- స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్‌తో స్లిమ్ లైన్/ సన్ననైన రూపం
- స్టెయిన్లెస్ స్టీల్ డ్రిప్ ట్రే
- బర్నర్ డయా: 68మిమీ, 78మిమీ మరియు 86 మిమీ.
- బర్నర్ల యొక్క సంఖ్య-4
- చిన్న బర్నర్-2
- పెద్ద బర్నర్-2
- చిన్న బర్నర్ డయా-68 మిమీ & 78 మిమీ
- పెద్ద బర్నర్ డయా- 86 మిమీ









