ఇండక్షన్ కుక్

3820టి

గ్యాస్ కనెక్షన్లు, కాల్చిన కుండలు, కాలిన వేళ్ళు మరియు ఆహారం-పడిన ఉపరితలాల వంటి  పాత సంఘటనలను మరచిపోండి వంట యొక్క సరికొత్త మార్గానికి హలో చెప్పండి కొత్త ఉషా ఇండక్షన్ కుక్ టాప్ తాజా కిచన్ సాంకేతికత తో ఒక సొగసైన రూపంతో  మరియు సరళంగా రూపకల్పన చేయబడినది. సరైన/ఖచ్చితమైన వంట చేయదగింది డిజిటల్ ప్యానెల్ ద్వారా సాధారణ టచ్ బటన్ నియంత్రణలతో వేడిని తగ్గించాలి  లేదా పెంచాలి. భారతీయ అభిరుచుల కోసం ప్రత్యేకంగా సృష్టించబడిన ఇండక్షన్ కుక్‌టాప్ ముందుగా సిద్ధపరచిన 8 - సెట్ మెనూతో వస్తుంది. టీ/చాయ్-సమోసా, పప్పు అన్నం , కూర -రోటీ వంటి రోజువారీ వంటకాలు ఇప్పుడు ఒక బటన్-ప్రెస్/ బటన్ నొక్కే దూరంలో ఉన్నాయి.

NET QUANTITY :  1  N

MRP: 4 795.00 (INCL. OF ALL TAXES)

Buy Now

free banner
  • 4అంకెల ఎల్.ఇ.డి ప్రదర్సన/డిస్ప్లే
  • ఫెదర్ టచ్ ప్యానెల్
  • పిల్లల లాక్ భద్రత
     
  • పాన్ సెన్సార్ టెక్నాలజీ/సాంకేతికత
  • పవర్ మార్పులు & టైము/సమయం/వ్యవధి సెట్టింగులు
  • చిన్నది కాబట్టి  ఉపయోగించడానికి మరియు నిర్వహించడానికి సులభం
  • అసాధారణ వోల్టేజ్ హెచ్చుతగ్గులకు వ్యతిరేకంగా పొంగకుండా రక్షణ
  • ఐజిబిటిఓవర్ హీట్ ప్రొటెక్షన్
  • డ్రై హీట్ రక్షణ
  • అనుకూలమైన పనితీరుని ఉంచండి
  • పవర్ – 2000 W
  • సిద్ధం చేసిన/ప్రీసెట్ మెనూల సంఖ్య -8
  • కార్డ్ పొడవు – 1.3
  • వోల్టేజి – 230 V
  • ఫ్రీక్వెంసి-50 Hz.
  • వారెంటీ- 1 సంవత్సరం

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.