ఇండక్షన్ కుక్ టాప్
ఐ.సి. 3616
ఇండక్షన్ కుక్ టాప్ ఐ.సి. 3616
ఒకప్పుడు విద్యార్థులకు మాత్రమే పరిష్కారంగా ఉన్నది, ఇప్పుడు కుటుంబాలు మరియు ఇళ్ళలో కూడా ప్రఖ్యాతిగా ఉన్నది, అధిక వేడిని నివారించడానికి ఒక ఆటో పవర్ సేవింగ్ తో మోడ్ మరియు ఉపరితలం పై ఒక వంటపాత్ర ఉన్నప్పుడు మాత్రమే కుక్ టాప్ పనిచేసేలా అనుమతిస్తుంది, మీ యొక శక్తి మరియు భద్రత లు ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యతగా ఉండేలా ఐ.సి.3616 ఇండక్షన్ కుక్ టాప్ చూస్తుంది.
NET QUANTITY : 1 N
MRP: 3 449.00 (INCL. OF ALL TAXES)
- అధిక వేడిని నివారించడానికి పవర్ సేవింగ్ మోడ్ కొరకు ఆటో స్విచ్ అవడం
- పాన్ సెన్సర్ సాంకేతికత - దీని మీద వంటపాత్రలు ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది.
- అదనంగా మాన్వల్ నియంత్రణ తో 5 ముందస్తు-సెట్టింగుల మెనూ
- వోల్టేజి హెచ్చు తగ్గుల నుండి రక్షణ కొరకు 1500 వోల్టుల వరకు భద్రత డివైస్ (మెటల్ ఆక్సైడ్ వెరియాస్టర్)
- యాంటి స్కిడ్ ఫీట్
- భద్రత కొరకు ఎర్తింగ్ తో 10 యాంప్స్ ప్లగ్
- 1.2 మీటర్ పొడవుతో అనువైన/సౌకర్యమైన పవర్ కార్డ్
- దీనిలో తయారవుతున్న ఆహారంని చూపించే ఉత్పత్తి
- పవర్ – 1600 W
- వారెంటీ- 1 సంవత్సరం
- వోల్టేజీ – 230 V
- ఫ్రీక్వెన్సి – 50 Hz





