మిక్సర్ గ్రైండర్

ఎంజి 2753

ప్రతి వంటగదిలో ఒక నమ్మకమైన ఉపకరణంగా ఉండడానికి ఎంజి 2753 అన్ని సౌకర్యాలను కలిగి ఉన్నది - ఒక మన్నికైన 100% కాపర్ మోటార్, ఫ్లో బ్రేకర్లతో 3 స్టెయిన్లెస్ స్టీల్ జార్లు బాగా గ్రైండింగ్ చేసేలా మరియు ద్రవాలు చిమ్మడం నుండి నిరోధిస్తూ మీ మోటార్ సురక్షితంగా ఉండేలా చేస్తుంది. రుచికరమైన వివిధ రకాలైన వంటకాలను చేయడానికి మీరు దీనిని ఉపయోగిస్తున్నప్పుడు, ఈ మిక్సర్ గ్రైండర్ యొక్క దృడత్వం మీకు మరింత విశ్వాసాన్ని ఇస్తుంది.

NET QUANTITY :  1  N

MRP: 4 449.00 (INCL. OF ALL TAXES)

Buy Now

Buy Online

free banner
  • 100% కాపర్ మోటార్
  • 3 స్టెయిన్లెస్  స్టీల్ జార్లు
  • బాగా  గ్రైండింగ్ చేయడానికి ఫ్లో బ్రేకర్లతో ఎస్ఎస్ జార్లు
  • మోటార్ భద్రత కొరకు అధిక భారం నుండి రక్షణ కవచం
  • మోటార్ సురక్షితంగా ఉండడానికి ద్రవాలు చిమ్మడంను నిరోధించడం
  • పవర్ సూచిక
  • ఎబిఎస్ షాక్ నిరోధక బాడీ
  • కార్డ్ ని చుట్టడానికి సౌకర్యం
  • అధిక స్థిరత్వం కొరకు యాంటి-స్కిడ్ ఫీట్
  • భద్రత కొరకు ఎర్తింగ్ తో 3 పిన్ల ప్లగ్
  • వ్యాటేజి – 550 W
  • వేగం – మూడు వేగాల ఎంపికలు & పల్స్ ఫంక్షన్
  • జార్ల సంఖ్య – 3
  • వెట్ జార్ యొక్క సామర్థ్యం – 1.5 లీ
  • డ్రై జార్ యొక్క సామర్థ్యం – 1.0 లీ
  • చట్నీ జార్ యొక్క సామర్థ్యం – 0.4 లీ
  • వారంటీ – ఉత్పత్తి మీద 2 సంవత్సరాలు
  • వోల్టేజి – 230 V
  • ఫ్రీక్వెన్సి – 50 Hz
  • చట్నీ జార్
  • వెట్ జార్
  • డ్రై జార్

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.