మిక్సర్ గ్రైండర్

ఎంజి 3473

ధృడమైన మిక్సర్ గ్రైండర్ లేకుండా ఆహారం తయారుచేయడం పూర్తి కాదు మరియు మీరు కోరకున్న పరిపూర్ణ రుచికరమైన మరియు ఆనందకరమైన భోజన అవసరాల కొరకు సరైనదిగా  750-వాట్ల ఉషా 3743 ఉంటుంది. 100% కాపర్ మోటార్, 3 స్టెయిన్లెస్ స్టీల్ జార్లు, చేతులతో పట్టుకునే అవసరం లేకుండా మూత లాక్ లు మరియు సూపర్ సక్షన్ పాదం అన్ని కలిపి మీ మిక్సింగ్, గ్రైండింగ్ మరియు బ్లెండింగ్ అనుభూతికి మచ్చ లేకుండా ఉండేలా చూస్తాయి. 

NET QUANTITY :  1  N

MRP: 6 099.00 (INCL. OF ALL TAXES)

Buy Now

Buy Online

free banner
  • 100% కాపర్ మోటార్
  • 3 స్టెయిన్లెస్  స్టీల్ జార్లు
  • చేతులతో పట్టుకునే అవసరం లేకుండా మూత లాక్ లు
  • అధిక దృఢత్వం మరియు అధిక వేగం 
  • ఆహార భద్రతా కొరకు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్లు
  • మంచి గ్రైండింగ్ కొరకు ఫ్లో బ్రేకర్ తో స్టెయిన్లెస్ స్టీల్ జార్లు
  • మన్నిక కొరకు అల్యూమినియం జార్ పట్టీ
  • అధిక స్థిరత్వం కొరకు సూపర్ సక్షన్ ఫీట్
  • మోటార్ భద్రత కొరకు అధిక భారం నుండి రక్షణ కవచం
  • కార్డ్ ని చుట్టడానికి సౌకర్యం
  • పవర్ & అధిక భారం ను సూచించడానికి సూచికలు
  • భద్రత కొరకు ఎర్తింగ్ తో 3 పిన్ల ప్లగ్
  • వ్యాటేజి – 750 W
  • వేగం – మూడు వేగాల ఎంపికలు & పల్స్ ఫంక్షన్
  • జార్ల సంఖ్య – 3
  •  వెట్ జార్ యొక్క సామర్థ్యం – 1.5 లీ
  • డ్రై జార్ యొక్క సామర్థ్యం – 1.0 లీ
  • చట్నీ జార్ యొక్క సామర్థ్యం – 0.4 లీ
  • వారంటీ – ఉత్పత్తి మీద 2 సంవత్సరాలు
  • మోటార్ మీద 5 సంవత్సరాలు
  • వోల్టేజి – 230 V
  • ఫ్రీక్వెన్సి – 50 Hz
  • చట్నీ జార్
  • వెట్ జార్
  • డ్రై జార్

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.