మామిడి మరియు అనాస పండు పన్నా
Ingredients
- ఒక ఆకుపచ్చ రంగు మామిడికాయ
- 2 అనాస పండు ముక్కలు
- 1 చెంచా ఎర్ర మిరపకారం పొడి
- 1 టీ స్పూన్ మవానా సెలెక్ట్ బ్రౌన్ షుగర్
- 1 చెంచా రాక్ ఉప్పు
- రుచి కొరకు నల్ల మిరియాల పొడి
- 1 టీ స్పూన్ జీలకర్ర గింజలు
- 2 టేబుల్ స్పూన్ బెల్లం
- అవసరమైనన్ని నీళ్ళు
అలంకరణ
- 1 చెంచా రాక్ ఉప్పు
- అర టేబుల్ స్పూన్ ఎర్ర మిరపకారం పొడి
- 1 టీ స్పూన్ జీలకర్ర పొడి
- నిమ్మకాయ ముక్కలు
- 2 ఐస్ క్యూబ్ లు
- పుదీనా ఆకులు
Preparations

- ఆకుపచ్చ రంగు మామిడికాయ మరియు అనాసపండు ముక్కలను ఉషా 180˚ఆర్ హాలోజెన్ ఓవెన్ ఫ్రయింగ్ పాన్ లో పెట్టండి. ఎర్రకారం సాస్ మరియు మవానా సెలెక్ట్ బ్రౌన్ షుగర్ తో అనాసపండు ని టాప్ చేయండి ఉషా 180˚ఆర్ హాలోజెన్ ఓవెన్ లో 150˚ లో 20 నిమిషాల పాటు గ్రిల్ చేయండి
- మామిడికాయ ని తొలచండి మరియు దానిని ముక్కలుగా కోయండి మరియు వాటిని హాండ్ బ్లెండర్ జార్ లో వేయండి అనాసక్పండు ని కోయండి మరియు జార్ లో జతచేయండి రాక్ ఉప్పు, నల్ల మరియాల పొడి, జీలకర్ర గింజలు, బెల్లం, నీళ్ళ ని జతచేయండి మరియు మీరు కోరుకున్న స్థిరత్వం వచ్చేవరకు బ్లెండ్ చేయండి
- గ్లాసు యొక్క అంచులను కొంత నిమ్మకాయ, రాక్ ఉప్పు, ఎర్రకారం పొడి మరియు జీలకర్ర పొడి తో అలంకరణ చేయండి ఐస్ క్యూబ్ లను జతచేయండి మరియు గ్లాసు లో పన్నాని పోయండి పుదీనా ఆకులతో అలంకరణ చేయండి
Cooking tip
ఒక స్టార్టర్ కి ఒక అద్భుతమైన తోడు మరియు ఏదేని వేసావికాల మధ్యాహ్నం సమయాలలో దాహాన్ని చల్లార్చే అద్భుతమైన పానీయం మామిడి కాయ అనాసపండు పన్నా “సాంప్రదాయ మామిడి యొక్క పన్నా” కి ఒక రుచికరమైన ట్విస్ట్ గా ఉంటుంది