అచారీ పనీర్ టిక్కా

Ingredients

  • 1/2 కప్పు మెత్తని పెరుగు
  • 2 టీ స్పూన్ల అల్లం-వెల్లులి పేస్ట్
  • 2 టేబుల్ స్పూన్ల అచారీ మసాలా
  • 1/2 టీ స్పూన్ ఎర్ర మిరపకారం పొడి
  • 1/4 టీ స్పూన్ పసుపు పొడి
  • 1 టేబుల్ స్పూన్ తందూరీ మసాలా
  • రుచి కొరకు ఉప్పు
  • 1/2 టీ స్పూన్ పసుపు పొడి
  • 1 టేబుల్ స్పూన్ ఆవాల నూనె
  • 1 టీ స్పూన్ శనగ పిండి
  • 250 గ్రాముల పనీర్
  • 1/2 కప్పు క్యాప్సికం
  • 1/2 కప్పు ఉల్లిపాయ
  • ఒక నిమ్మ కాయ రసం
  • కొత్తిమీర

Preparations

అచారీ పనీర్ టిక్కా
  • పల్చని పెరుగు, అల్లం-వెల్లుల్లిపేస్ట్, అచారి మసాలా, ఎర్ర కారం, పసుపు పొడి, తందూరి మసాలా, ఉప్పు, గరం మసాలా ఒక మిక్సింగ్ గిన్నెలో వేసి బాగా కలపాలి.
  • ఆవ నూనె, శనగ పిండి వేసి బాగా కలపాలి. పనీర్, క్యాప్సికం మరియు ఉల్లిపాయలను జత చేయాలి పనీర్ ని పట్టించాలి మరియు కూరగాయలను ఊరబెట్టాలి నిమ్మరసం వేసి కలపాలి.
  • పన్నీర్ మరియు కూరగాయలను స్కీవర్స్ మీదగుచ్చి  ఉషా హాలోజెన్ ఓవెన్‌లోని ఎత్తైన రాక్ లో ఉంచాలి
  • 210˚డిగ్రీలవద్ద 10 నిమిషాలు గ్రిల్ చేయాలి
  • కొత్తిమీరతో అలంకరించండి మరియు కొంచెం పచ్చడితో వడ్డించండి

More recipes with similar ingredients

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.