బాదం పప్పు మరియు గోధుమ కేక్
Ingredients
- 150 గ్రా గోధుమ పిండి
- 50 గ్రా బాదం పప్పు పిండి
- 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్
- అర చెంచా బేకింగ్ పౌడర్
- 100 గ్రా మవానా సెలెక్ట్ కాస్టర్ షుగర్
- 100 గ్రా బట్టర్
- 2 గుడ్లు
- 1/2 టీ స్పూన్ వెనీలా సారం
- 6 టేబుల్ స్పూన్ పాలు
- 2 టేబుల్ స్పూన్ బాదం పప్పులు
అలంకరణ
- బాదం సాస్
- చెర్రీ
- పుదీనా ఆకులు
Preparations

- ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, బాదం పప్పుల పిండి, దాల్చిన చెక్క పౌడర్, బేకింగ్ పౌడర్ లనుయ్ కలిపి జల్లెడ అపట్టండి
- మరొక బౌల్ లో మవానా సెలెక్ట్ కాస్టర్ షుగర్, బట్టర్ ని జతచేయండి మరియు ఉషా హ్యాండ్ మిక్సర్ ని ఉపయోగించి గిలక్కొట్టండి బట్టర్ మృదువుగా అయిన తర్వాత గుడ్లు, వెనీలా సారం ని జతచేయండి మరియు గిలక్కొట్టండి పొడి పదార్థాలను పాలతో కలిపి విడతల వారీగా జతచేయండి మరియు పదార్థాలను కలపడానికి కత్తిరింపు మరియు మడతబెట్టు మెలకువని ఉపయోగించండి.
- పిండి ద్రావణాన్ని ఒక లైనుడ్ కేక్ డబ్బా లోకి పోయండి మరియు చీల్చిన బాదమ పప్పు ముక్కలను టాప్ చేయండి
- ఉషా ఓ.టి.జి. లో కేకు డబ్బాను పెట్టండి మరియు 180˚ లో 40 నిమిషాల పాటు బేక్ చేయండి
- బాదం సాస్, చెర్రీలు మరియు పుదీనా ఆకులతో అలంకరణ చేయండి.
Cooking tip
సిల్కీగా నునుపైన బాదం గోధుమ కేక్ ఏదైనా నోటి తీపిని సంతృప్తి పరచడానికి ఒక ఖచ్చితమైన మార్గంగా ఉంటుంది. మృదువైన & తేమ కలిగిన చిన్న ముక్క నోట్లో కరిగేలా చేస్తుంది. మీరు కోరుకునే ఒక పుట్టినరోజు, లేదా ఏదైనా పార్టీ కొరకు ఈ విందు ఒక పరిపూర్ణంగా ఉంటుంది, జీవితంలో మరచిపోలేని ఒక తీపి గుర్తుగా ఉత్నుంది. పూలు లేదా పుట్టినరోజు కొవ్వొత్తులతో అలంకరించండి మరియు అతిథులు ఆశ్చర్యపోవడాన్ని మీరు చూడండి
