కథల్ కే కబాబ్
Ingredients
- 1 టేబుల్ స్పూన్ నూనె
- 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి
- 3 టేబుల్ స్పూన్ అల్లం
- 2 పచ్చి మిరపకాయలు
- 2 ఉల్లిపాయ
- 1 చెంచా ఎర్ర మిరపకారం పొడి
- 1 టీ స్పూన్ ఎండు మామిడి పొడి
- 1 టీ స్పూన్ చాట్ మసాల
- 1 టీ స్పూన్ జీలకర్ర గింజలు
- 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
- 500 గ్రా ఉడకబెట్టిన పనసపండు
- రుచి కొరకు ఉప్పు
- అవసరమైనన్ని నీళ్ళు
- పావు కప్పు శనగ పిండి
- 3/4 వంతు కప్పు పలుచని పెరుగు
- 1 టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు
- 1 టేబుల్ స్పూన్ మిశ్రమ కాయలు
- గ్రీసింగ్ చేయడానికి నూనె
అలంకరణ
- పుదీనా చట్నీ
- దానిమ్మ పండు
- కొత్తిమీర ఆకులు
Preparations

- ఒక పాన్ లో నూనె, అల్లం, వెల్లుల్లి, మిరపకాయల ను జతచేయండి మరియు కలపండి. ఎర్ర మిరపకారం పొడి, ఎండు మామిడి పొడి, చాట్ మసాలా, జీలకర్ర గింజలు, కొత్తిమీర ఆకులు, ఉడకబెట్టిన పనసపండు, ఉప్పు, నీల్ల్లను జతచేయండి మరియు రెండు నిమిషాల పాటు వేపుడు చేయండి.
- మిశ్రమాన్ని ఉషా ఫుడ్ ప్రాసెసర్ లో జతచేయండి మరియు దానికి గ్రైండ్ చేయండి.
- మిశ్రమంలో శనగపిండి ని జతఃసుయండి మరియు బాగా కలపండి
- ఒక బౌల్ లో పలుచని పెఉరుగు, పుదీనా ఆకులు, మిశ్రమ కాయలు, ఉప్పుని జతచేయండి మరియు కాపండి
- మిశ్రమం యొక్క చిన్న భాగాలను తీసుకోండి మరియు వాటిని పెరుగుతో నింపి స్టఫ్ గా చేయండి మరియు గుండ్రని కబాబ్ లుగా తయారుచేయడానికి గట్టిగా బిగించండి.
- నూనె తో కబాబ్ లను బబ్రష్ చేయండి మరియు ఉషా ఓ.టి.జి. లో 180˚ లో 15 న్మిశాల పాటు గ్రిల్ చేయండి
- దానిమ్మ గింజలు మరియు కొత్తిమీర ఆకులతో అలంకరణ చేయండి మరియు పుదీనా చట్నీతో వడ్డించండి
Cooking tip
పనసపండు తో తయారుచేసిన వేగాన్ కబాబ్ లను నోటిలో కరిగించుకోండి, విందులలో ఒక అపిటైజర్
