ఓయిస్టర్ సాస్ లో పుట్టగొడుగులు& మిరియాలుపేరు పలకడం కష్టమైనప్పటికిని దీనిని వద్నడం చాల సులభంగా ఉంటుంది మరియు రుచిలో మునిగి తేలుతారు
పేరు పలకడం కష్టమైనప్పటికిని దీనిని వద్నడం చాల సులభంగా ఉంటుంది మరియు రుచిలో మునిగి తేలుతారు
Ingredients
- ఒకటిన్నర కప్పు కారట్& పచ్చి బటానీలు (పెద్ద భాగాలు)
- 3 టీ స్పూన్ల ఓయిస్టర్ సాస్(శాఖాహారం/రెగ్యులర్)
- 1 టేబుల్ స్పూన్ ముదురు సోయా సాస్
- అర టేబుల్ స్పూన్ తెల్లని వెనిగర్
- పావు కప్పు వెజిటేబుల్ స్టాక్
- రుచి కొరకు పంచదార
- రుచి కొరకు ఉప్పు
- 1 టీ స్పూన్ తెల్లని మిరియాల పొడి
- ¼ టీ స్పూన్ స్టార్ సొంపు పొడి
- పావు కప్పు సోంపు పొడి
వేపుడు కొరకు
- 1 టేబుల్ స్పూన్ విజిటేబుల్ నూనె
- 2 టీ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్
- 150 గ్రాముల టోఫు లేదా పనీర్
- అరకప్పు చిన్న పుట్టగొడుగులు
- 1 పెద్ద ఉల్లిపాయ, పెద్దది(తరిగినది)
- 1 కప్పు మూడు రంగుల మిరియాలు (ఎరుపు, పసుపురంగు, గ్రీన్ బెల్ పెప్పర్స్ు-క్యూబులుగా చేసినవి)
- 1 టీ స్పూన్ మొక్కజొన్న పిండి
Preparations

- పైన తెలిపిన పదార్థాలను (వేపుడు పదార్థాలను మినహాయించి)10నిమిషాల కొరకుఊరబెట్టండి
- ఉషాఎలక్ట్రిక్ప్రెషర్ కుకర్ ని 5 నిమిషాల కొరకు సెట్ చేయండి
- ఊరబెట్టిన పదార్థాలను జతచేయండి మరియు ప్రెషర్ కుక్ చేయండి
- ఒక్కసారి నాబ్ కీప్ వార్మ్ స్థితికి వచ్చిన తర్వాత, పదార్థాలను తొలగించండి మరియు ప్రక్కన పెట్టండి
- ఈ.పి.సి. లో నూనె ని వేడి చేయండి మరియు వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, మిరియాలు, మరియు పుట్టగొడుగులను జతచేయండి.
- కూరగాయలు ఒక మంచి బంగారు రంగు వచ్చేవరకు దోరగా వేయించండి
- టోఫు లేదా పనీర్, వండిన కారట్& బీన్స్ లను జతచేయండి, దోరగా వేయించిన కూరగాయలకు కలపండి
- కూరగాయల్ స్టాక్ ని జతచేయండి మరియు చిక్కని సాస్ ని తయారుచేయడానికి మొక్కజొన్న పిండి ని కదుపుతూ ఉండండి
- తాజా కొత్తిమీర తో అలంకరణ చేయండి మరియు స్టీమ్డ్ అన్నం తో వడ్డించండి
Cooking tip
సులువుగా ఊరబెట్టడానికి పుట్టగొడుగులను గోరువెచ్చని నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టండి
