అప్పమ్స్ తో పైనాపిల్ మీన్ మొయిలికేరళ నుండి వచ్చిన ఈ సాంప్రదాయ చేపల కూర రుచికరమైనది ‘మీన్ మొయిలీ’ అనే పేరు ఇంగ్లీషులో ఫిష్ కర్రీ అని అర్ధం.
కేరళ నుండి వచ్చిన ఈ సాంప్రదాయ చేపల కూర రుచికరమైనది ‘మీన్ మొయిలీ’ అనే పేరు ఇంగ్లీషులో ఫిష్ కర్రీ అని అర్ధం.
Ingredients
- 1 పెద్ద ఉల్లిపాయ, తురిమినది
- 3-4 పచ్చి మిరప కాయలు
- 12-15 కరివేపాకు ఆకులు
- 1/2 టీ స్పూన్ మిరియాల పొడి
- 1/4 టేబుల్ స్పూన్ పసుపు పొడి
- 1 అంగుళం అల్లం (చక్కగా తరిగింది)
- 4 వేల్ల్లులి రెబ్బలు (చక్కగా తరిగింది)
- 1/4 తెబుల్స్పూన్ల గరం మసాలా
- నిమ్మ రసం – ఒక నిమ్మకాయ లో సగం
- 1 కప్పు కొబ్బరి పాలు
- 10-12 పైనాపిల్/అనాస పండు క్యూబ్లు
- ఉప్పు
- కొబ్బరి నూనె
ఊరబెట్టడానికి
- 1/4 పసుపు పొడి
- 1/4 చెంచా మిరియాల పొడి
- 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం
- రుచి కొరకు ఉప్పు
Preparations

- మిక్సింగ్ గిన్నెలో పైనాపిల్ క్యూబ్స్, ఉప్పు, మిరియాలు, పసుపు పొడి, నిమ్మరసం మరియు కింగ్ ఫిష్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఒక పాన్ లో కొబ్బరి నూనె వేడి చేయాలి రెండు వైపులా సమానంగా ఉడికేటట్లు వండాలి
- మరొక పాత్రలో కొబ్బరి నూనె వేడి చేయాలి వెల్లులి, అల్లం వేసి బాగా కలపాలి ఇప్పుడు కరి వేపాకు ఆకులు, పచ్చి మిరప కాయలు, ఉప్పు మరియు ఉల్లిపాయ వేసి వండాలి
- పసుపు పొడి, గరం మసాలా, వండిన చేపలు, ఊరబెట్టిన పైనాపిల్ క్యూబ్స్, కొబ్బరి పాలు, నిమ్మరసం కలపాలి వాటిని బాగా కలపెట్టాలి
- అప్పం తో కలిపి వేడిగా వడ్డించండి
Cooking tip
పైనాపిల్స్‌ను మొయిలీకి చేర్చే ముందు తేలికగా వేయించడం కూడా ఒక ఎంపిక.