నూనె లేని బ్రకోలి మరియు గుమ్మడికాయ చికెన్

ఈ పేరు నోటినిండా పలకడానికి నిశ్శబ్దంగా ఉంటుంది కాని ఇది ఆరోగ్యాన్ని ధ్వనింప చేస్తుంది. నూనె లేని బ్రకోలి & గుమ్మడికాయచికెన్ తక్కువ కొవ్వు, తక్కువ కార్బోహైడ్రేటులను కలిగి ఉంటుంది మరియు ఒక అద్భుతమైన ఈ రుచి జిహ్వ ప్రియులను  మైమరిపిస్తుంది

Ingredients

  •  1 కిగ్రా ఎముకలతో కూడిన చికెన్, ముక్కలుగా కోసినవి
  •  అరకప్పు బ్రకోలి, పెద్ద భాగాలుగా కోసినవి
  •  అరకప్పు గుమ్మడికాయ,, పెద్ద భాగాలుగా కోసినవి
  •  1 పెద్ద ఉల్లిపాయ, నాల్గవ వంతు కోసినవి

    ఊరవేయడానికి
     
  •  1 టేబుల్ స్పూన్ల అల్లం  పేస్ట్ 
  •  2 టీ స్పూన్ల టొమాటో సాస్
  •  2 బే ఆకులు(తేజ్ పత్తా)
  •  6 నుండి 8 వరకు నలిపిన నల్ల మిరియాలు(కాలి మిర్చి)
  •  ¼ టీ స్పూన్ జాజికాయ పొడి (జైఫల్)
  •  ¼ కప్పు తాజా పార్స్లీ, తరిగినది
  •  5-6 టేబుల్ స్పూన్ల బి.బి.క్యూ. సాస్
  •  1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
  •  ½ కప్పు నీటిలో కరిగించిన 1 టేబుల్ స్పూన్ బహు.విధాల ఉపయోగించే పిండి (మైదా)
  •  తరిగిన తాజా పార్స్లీ ఆకులు (అలంకరణ కొరకు)
  •  రుచి కొరకు ఉప్పు

Preparations

నూనె లేని బ్రకోలి మరియు గుమ్మడికాయ చికెన్
  • తరిగిన తాజా పార్స్లీ ఆకులు (అలంకరణ కొరకు) మినహాయించి ఊరవేసిన అన్ని పదార్థాలను చికెన్ తో ఊరవేయండి 30 నిమిషాల పాటు ప్రక్కన పెట్టండి
  • కుకర్ ని ‘రైస్’ సెట్టింగు లో సెట్ చేయండి
  • ఊరవేసిన చికర్ మరియు కూరగాయలను జతచేయండి మరియు ప్రెషర్ కుక్ చేయండి
  • ఒకసారి నాబ్ ‘కీప్ వార్మ్’ స్థితికి వచ్చిన తర్వాత మరియు చికెన్ఉడికిన తర్వాత, మూతని తెరచి వండడం ద్వారా & అప్పుడప్పుడు కదపడం (అవసరమైనట్లయితే) ద్వారాఅదనపు నీటిని ఆరబెట్టండి
  • చికెన్మరియు కూరగాయల మీద సాస్ ని  బాగా రుద్దాలి
  • తాజా పార్స్లీ తో అలంకరణ చేయండి
  • వెల్లుల్లి బ్రెడ్ తో వడ్డించండి
Cooking tip

చికెన్ మరియు కూరగాయల మీద సాస్ ని  బాగా రుద్దేలాచూడాలి

More recipes from this collection

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.