యాపిల్ అప్పమువైద్యుని దగ్గరకు వెళ్ళే రోజుని ఒక యాపిల్ దూరంగా ఉంచుచున్నట్లయితే, ఒక అద్భుతమైన యాపిల్ అప్పం ఎల్లప్పుడూ మీ రోజుని చేస్తుంది ఒకటీ-టైం స్నాక్ గా వడ్డిస్తుంది
4 వడ్డింపులు 60 నిమిషాలు అధిక కష్టమైనది
వైద్యుని దగ్గరకు వెళ్ళే రోజుని ఒక యాపిల్ దూరంగా ఉంచుచున్నట్లయితే, ఒక అద్భుతమైన యాపిల్ అప్పం ఎల్లప్పుడూ మీ రోజుని చేస్తుంది ఒకటీ-టైం స్నాక్ గా వడ్డిస్తుంది
4 వడ్డింపులు 60 నిమిషాలు అధిక కష్టమైనది
Ingredients
చిన్న క్రస్ట్ పేస్ట్రీ కొరకు
- 200 గ్రాముల బహువిధాల ఉపయోగపడే పిండి (మైదా)
- 100 గ్రాముల (2/3 కప్పులు) పసుపురంగు ఉప్ప బటర్(చల్లని) అతి చిన్న క్యూబులుగా కోయాలి మరియు చల్లగా ఉండాలి
- 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడి
- ఒక చిటికెడు బేకింగ్ పౌడర్
- బైండ్ చేయడానికి 4-5 టేబుల్ స్పూన్లచల్లని ఐస్ వాటర్
- 9-10” వ్యాసార్థం గల ఒకఫ్లాన్ డబ్బా
యాపిల్ ఫిల్లింగ్ కొరకు
- 5 యాపిల్ పండ్లు
- 1 టీ స్పూన్ నిమ్మరసం
- 1/2 కప్పు పంచదార (లేదా కోరుకున్న రుచి ప్రకారం)
- 2-3 టేబుల్ స్పూన్ల ఆక్రోట్ కాయ, నలిపిన
- 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి (దాల్చిని)
Preparations

- చల్లనిబటర్ ని అతి చిన్న క్యూబులలో కోయండి మరియు చల్లబరచండి
- ఫుడ్ ప్రాసెసర్ లో పంచదార పౌడర్, బేకింగ్ పౌడర్ మరియు పిండి ని జతచేయండి. బటర్ ని జతచేయండి తక్కువ వేగంలో, అడపాదడపా(నిరంతరాయంగా కాదు) మిశ్రమమ పూర్తిగా విచ్చిన్నం అయ్యే వరకు బ్లెండ్ చేయండి ఒక చదునైన పాత్ర (పరాట్) లోనికి మిశ్రమాన్ని తీయండి
- పిండి బిర్సుగా మారేవరకు చల్లని ఐస్ వాటర్ తో మెల్లిగా పిసకండి
- ఒక తడి గుడ్డ లో చుట్టండి & పిండిని 10-15 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచండి
- యాపిల్, నిమ్మకాయ రసం మరియు పంచదార ని కలపండి గుజ్జు మరియు పొడి గా వచ్చే వరకు నెమ్మదిగా మంట మీద వేడి చేయండి. గింజలు మరియు దాల్చిన చెక్క ని జతచేయండి
- ఒక నిమ్మకాయ సైజు గల పిండిని ప్రక్కన పెట్టండి, మిగతా దానిని 1/8” మందం గల ఒక గుండ్రంగా అనగాఇది 9 ”అప్పముడబ్బా యొక్క అడుగు మరియు కొంచెం అంచులను కప్పి ఉంచే విధంగా.
- అడుగులో ఉన్న అప్పము డబ్బా ని వాదులు చేయడానికి ఒక 9-10” లను తీసుకోండి దాని మీద పేస్ట్రీ ని వ్యాప్తి చేయండి ఒకజ ఫోర్క్ తో నెమ్మదిగా తీసుకోండి ఫ్రీజర్లో 10 నిమిషాల పాటు ఉంచండి
- ఉషా హాలోజెన్ ఓవెన్ లో అప్పము ను పెట్ట్టండి మరియు స్పీడ్ అప్ సెట్టింగులను ఎంచుకోండి 190°సె లో 12 నిమిషాల పాటు ఉష్ణోగ్రత ని సెట్ చేయండి స్టార్ట్ ని నొక్కండి మరియు బంగారు రంగు లోనికి మారే వరకు బేక్ చేయండి
- హాలోజెన్ ఓవెన్ నుండి అప్పమును తీయండి మరియు చల్లారనివ్వండి
- బేక్ చేయబడిన అప్పము గుల్లభాగంలోఫిల్లింగ్ ఏర్పాటు చేయండి
- మిగిలిన పిండిని చాలా పలుచగా చుట్టండి మరియుఒక పేస్ట్రీ వీల్ కట్టర్ తో పలుచని ముక్కలుగా కోయండి; ముక్కలనుఅప్పము మీద ఒక క్రిస్-క్రాస్ ఫాషన్లాగా ఏర్పాటు చేయండి
- ముక్కల మీద కరిగిన బటర్ ని బ్రష్ చేయండి అప్పమును తిరిగి హాలోజెన్ ఓవెన్ లో పెట్టండి మరియు స్పీడ్ అప్ సెట్టింగులను నొక్కండి 190°C లో 8 నిమిషాల పాటు ఉష్ణోగ్రత ని సెట్ చేయండి స్టార్ట్ ని నొక్కండి మరియు బంగారు రంగు లోనికి మారే వరకు బేక్ చేయండి
- వడ్డించండి
Cooking tip
సమానంగా బేకింగ్ కావడానికి ముక్కల మీద కరిగిన బటర్ ని బ్రష్ చేయండి