తేనే మరియు నల్ల మిరియాలతో సీర్ ఫిష్ కరకర లాడేలా చేయండి

మిరియాలు మరియు తీపి రుచి పూర్తిగా ఉన్న వంటకం, ప్రతి ముక్కతో ఆనందంగా నోటిలో నీళ్ళుఊరిస్తుంది.

Ingredients

  • 2 ఫిల్లెట్ల సీర్ ఫిష్ 
  • సగం కప్పు వేయించిన జీడి పప్పులు 
  • 1 టీ స్పూన్ మిరప రేకులు
  • ½ టీ స్పూన్ జీలకర్ర పొడి
  • తాజా నల్ల మిరియాలు
  • ½ టేబుల్ ధనియాల పొడి
  • 1 టీ స్పూన్ ఆరెంజ్/బత్తాయి రసం
  • 1 టీ స్పూన్ తేనె
  • 1 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె
  • 1 నిమ్మకాయ రసం
  • రుచి కొరకు ఉప్పు 

Preparations

తేనే మరియు నల్ల మిరియాలతో సీర్ ఫిష్ కరకర లాడేలా చేయండి
  • ఉషా మిక్సర్ గ్రైండర్ ఉపయోగించి జీడి పప్పులను పొడి చేయండి జీడి పప్పుల పొడిని ఒక గిన్నెలోకి మార్చండి
  • మిరప రేకులు, జీలకర్ర పొడి, నల్ల మిరియాలు, ధనియాల పొడి, ఉప్పు, ఆరెంజ్/బత్తాయి రసం, తేనె, ఆలివ్ నూనె మరియు నిమ్మరసం అన్నీ బాగా కలపండి. పదార్ధాలు అన్నిటిని బాగా కలపండి 
  • ఫిష్ ఫిల్లెట్లను ఉప్పు మరియు మిరియాలతో కలపాలి 
  • మిశ్రమం సమానంగా ఫిల్లెట్లకు సమానంగా అంటుకునేలా కలిపి వాటిని ఉషా హాలోజెన్ ఓవెన్ లో ఉంచండి 180° డిగ్రీల వద్ద 10-12 నిముషాలు బేక్ చేయండి 
  • తాజా నిమ్మకాయ మరియు కొత్తిమీరతో అలంకరించి వడ్డించండి
Cooking tip

సమానంగా ఉడకడం కోసం ఫిష్/చేప ముక్కలు అన్నీ ఒకే ఆకారంలో ఉండేటట్లు చూసుకోవాలి

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.