ఖర్జూరం మరియు వాల్నట్ కేక్

ఖర్జూరాల మాధుర్యం మరియు కొంచెం చేదుగా ఉన్న వాల్నట్ రుచికరమైన ఈ కేకు ఒక కప్పు టీ లేదా కాఫీ యొక్క ఆనందాన్నిమరింత ఎక్కువ చేస్తుంది.

Ingredients

  • 1 కప్పు ఖర్జూరాలు
  • 1/2 టీ స్పూన్ సోడా-బై కార్బ్
  • 1 కప్పు సుబ్రం చేసిన పిండి
  • 1/4  టీ స్పూన్ బేకింగ్ పౌడర్
  • 1/2 కప్పు వాల్నట్
  • 2 గుడ్డులో తెల్ల సొన
  • 1/2 టీ స్పూన్ వెనీలా సారం
  • 1 చిటికెడు ఉప్పు
  • 1/4 కప్పు మవానా సెలెక్ట్ ఐసింగ్ షుగర్
  • 1గుడ్డు పచ్చసొన
  • 1/2 కప్పు నూనె
  • తేనె
  • తినదగిన పువ్వులు
  • పుదీనా ఆకులు

Preparations

ఖర్జూరం  మరియు వాల్నట్ కేక్
  • ఒక బాణలిలో నీరు వేడి చేయాలి  గింజలు లేని ఖర్జురాలను తరిగినీటిలో వేసి, నీరు తగ్గే వరకు 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. సోడా-బైకార్బ్ జత చేసి బాగా కలపాలి.
  • శుద్ధి చేసిన పిండి మరియు బేకింగ్ పౌడర్‌నుమిక్సింగ్ గిన్నెలో జల్లెడ పట్టాలి వాల్ నట్లు మరియుఉడికించిన ఖర్జురాలను వేసి బాగా కలపాలి.
  • గుడ్డులోని తెల్లసొన,వెనిలా  ఎసెన్స్, ఉప్పు వేరొక గిన్నెలో వేసి మిశ్రమాన్ని కలిసేలా బాగా కలపాలి మావానా సెలెక్ట్ ఐసింగ్ షుగర్, గుడ్డు సొనలు, నూనె వేసి బాగా కలపాలి. ఖర్జూరాలు -వాల్నట్ మిశ్రమాన్ని  ఇందులో వేసి బాగా కలపాలి.
  • బేకింగ్ పాత్రలో పదార్ధాన్ని పోసి ఉషా హాలోజెన్ ఓవెన్‌లో ఉంచాలి 150˚ డిగ్రీలవద్ద 40 నిమిషాలు బేక్ చేయాలి
  • కొంచం మవానా సెలెక్ట్ ఐసింగ్ షుగర్, తేనె, పుదీనా ఆకులు మరియు తినదగిన పువ్వులతో అలంకరించండి

More recipes from this collection

More recipes with similar ingredients

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.