ఫ్రూట్ టార్ట్మృదువైన ఫ్రూట్ టార్ట్, వివిధ రంగురంగుల పండ్ల కలయికతో చూడటానికి ఆనందంగా మరియు రుచిగా ఉంటాయి.
మృదువైన ఫ్రూట్ టార్ట్, వివిధ రంగురంగుల పండ్ల కలయికతో చూడటానికి ఆనందంగా మరియు రుచిగా ఉంటాయి.
Ingredients
- 240 గ్రాముల స్వీట్ పేస్ట్
- 20 గ్రాముల కస్టర్డ్ పొడి
- 250 పాలు
- 40 గ్రాముల బ్రేక్ ఫాస్ట్ షుగర్
- కాలానికి తగ్గట్లు దొరికే పండ్లు
Preparations

- టార్ట్ అచ్చులలో స్వీట్ పేస్ట్‌ను సమానంగా పరచండి
- కస్టర్డ్ పౌడర్‌ను పాలు మరియు చక్కెరతో ఒక గిన్నెలో కలపండి.
- టార్ట్ షెల్ లో కస్టర్డ్ పోయాలి.
- 140 ° డిగ్రీలవద్ద ఉషా ఓటిజిని 2-3 నిమిషాలు వేడి చేసి, బేక్ చేయడానికి అచ్చులను లోపల ఉంచండి.
- టార్ట్ బంగారు రంగు వచ్చే వరకు బేక్ చేయండి
- బేకింగ్ తర్వాత చల్లారడానికి ఒక 15 నిముషాలు వదిలేయండి తర్వాత కావలసిన పండ్లతో పైన అలంకరించండి.
Cooking tip
బేక్ చేసినప్పుడు పగుళ్ళు రాకుండా ఉండటానికి టార్ట్ షెల్ లో ఉన్న కస్టర్డ్ ని గుచ్చాలి
