కిడ్నీ బీన్స్ రాజ్మా సలాడ్ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన కూరగాయ వంటకం, దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, ఇది ఆకలి పుట్టించేలా చేస్తుంది.
ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన కూరగాయ వంటకం, దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, ఇది ఆకలి పుట్టించేలా చేస్తుంది.
Ingredients
- 2 కప్పుల కిడ్నీ బీన్స్
- రుచి కొరకు ఉప్పు
- 4 కప్పుల నీళ్ళు
- 1/2 కప్పు క్యాప్సికం
- 2 టొమాటోలు
- 1/4 కప్పు మొక్కజొన్న
- 2 ఉల్లిపాయ
- రుచి కొరకు నల్ల మిరియాల పొడి
- 4-5 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె
- 1 నిమ్మకాయ రసం
- 1/4 కప్పు కొత్తిమీర ఆకులు
- 6-7 లవాష్ ముక్కలు
- 3-4 టేబుల్ స్పూన్ల వెజ్. మైనేజ్
- నిమ్మకాయ ముక్కలు
Preparations

- నానబెట్టిన కిడ్నీ బీన్స్ఉషా ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్‌లో వేసి ఉప్పు మరియు నీటిని కలపాలి మూతతో కప్పాలి మరియు నాబ్‌ను బీన్ మోడ్‌కు మార్చాలి కీప్ వార్మ్ మోడ్‌లోకి నాబ్ రీసెట్ అయిన తర్వాత మాత్రమే కిడ్నీ బీన్స్ బయటకు తీయాలి.
- ఉడికిన కిడ్నీ బీన్స్ సగం, క్యాప్సికం,టమోటా, మొక్కజొన్న, ఉల్లిపాయ, నల్ల మిరియాల పొడి, ఉప్పు, ఆలివ్ నూనె,నిమ్మరసం మరియు కొత్తిమీర అన్నికలిపి ఒక గిన్నెలో వేయాలి పదార్థాలను ఒక దగ్గరికి కలపాలి
- మిగిలిన సగం ఉడికించిన కిడ్నీ బీన్స్, ఉల్లిపాయలు, టమోటా, క్యాప్సికం, లావాష్ ముక్కలు, వెజ్ మైనేజ్ , ఉప్పు, నల్ల మిరియాలు పొడి మరొక గిన్నెలో వేసి మిగిలిన అన్ని పదార్థాలను కలపాలి
- లావాష్ మరియు నిమ్మకాయ ముక్కలతో అలంకరించండి
