ఉడికించిన కూరగాయలు

మీ కుటుంబం కూరగాయలను తినడంలో పొందడానికి సులువైన మరియు తక్షణ మార్గంగా ఉంటుంది, ఒకచిన్న భోజనం గా లేదా ఒక సైడ్-వంటకం గా కూడా బాగా ఉంటుంది.

Ingredients

  • ¼ కప్పు ఆకుపచ్చ బటానీలు (తాజా/ఫ్రోజన్)
  • ¼ కప్పు బ్రకోలి పువ్వు
  • ¼ కప్పు కాలిఫ్లవర్ పువ్వు
  • ¼ కప్పు కారట్లు
  • ¼ కప్పు పచ్చి బటానీలు
  • ¼ కప్పు బంగాళదుంపలు
  • ¼ కప్పు గుమ్మడికాయ 
  • రుచి కొరకు ఉప్పు
  • ¼ కప్పు నీళ్ళు

Preparations

ఉడికించిన కూరగాయలు
  • కోసిన కూరగాయల్నుయ్ ఉషా ఈ.పి.సి. లో జతచేయండి మరియు ‘రైస్’ మోడ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ కి డయల్ ని సెట్ చేయండి
  • రుచి కొరకు ఉప్పు మరియు నీటిని జతచేయండి
  • ఉషా ఈ.పి.సి. మూతని లాక్ చ్గేయండి మరియు మూయండి మరియు డయల్ ‘కీప్ వార్మ్’ స్థితికి వచ్చేవరకు వండండి
  • తాజా తులసి ఆకులతో అలంకరణ చేయండి మరియు ఆరోగ్యకరమైన భోజనంను ఆస్వాదించండి
Cooking tip

తయారుచేసిన తర్వాత కొన్ని నిమ్మకాయ ముక్కలను లేదా నిమ్మ సారంను మీరు జతచేయవచ్చును

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.