ట్రాపికల్ ఫాంటసీ మిక్స్

తెల్లని ఇసుక బీచ్‌లు, వెచ్చని వేసవి రాత్రులు మరియు ఉష్ణమండల యొక్క రుచుల ఆరోగ్యవంతమైన జ్యూసు యొక్క సీసాను పైకి లేపి తాగుతున్నట్లు ఉహించుకోండి

Ingredients

  •  1 ఆరెంజ్
  •  1 అనాస ముక్క
  •  1 మామిడి పండు
  •  1 కప్పు స్ట్రాబెర్రీలు
  •  అర కప్పు చెర్రీలు 
  •  1 కివి
  •  అర కప్పు బటానీ 
  •  సగం చెక్క నిమ్మకాయ 
  •  1 టేబుల్ స్పూన్ తేనే

Preparations

ట్రాపికల్ ఫాంటసీ మిక్స్
  • పదార్ధాలు అన్నిటిని బాగా శుభ్రంగా కడగాలి 
  • స్ట్రాబెర్రీ కాడలను తొలగించండి
  • ఆరెంజ్, కివి మరియు నిమ్మకాయ పై తోలును ఒలవండి
  • మామిడి మరియు చెర్రీ ల జీడి ని తొలగించి సగానికి కోయాలి
  • పదార్ధాలు అన్నిటినీ ముక్కలుగా కోయాలి
  • అన్నీ పదార్ధాలను ఉషా న్యూట్రిప్రెస్ కోల్డ్ ప్రెస్ జ్యుసర్లో వేసి జ్యూస్ చేయండి
  • తేనెలో కలిపి ఐస్ తో ఆనందించండి
Cooking tip

మీకు చల్లని జ్యూసు ఇష్టమైతే పండ్లను ముందుగానే ఫ్రిజ్ లో పెట్టాలి

More recipes with similar ingredients

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.