కూరగాయలతో బేక్ చేసిన పాస్తాతాజా కూరగాయలతో పొరలుగా ఉన్న చీజ్ తో నింపడం కంటే ఒక కుండ భోజనం తయారు చేయడం చాల సులభం ఉంటుంది.
తాజా కూరగాయలతో పొరలుగా ఉన్న చీజ్ తో నింపడం కంటే ఒక కుండ భోజనం తయారు చేయడం చాల సులభం ఉంటుంది.
Ingredients
- 1 చేమ్చాల్ ఆలివ్ నూనె
- రుచి కొరకు ఉప్పు
- 1 కప్పు పెన్నె పాస్తా
- 3 టేబుల్ స్పూన్ వెన్న
- 3 టెబుల్ చెంచా పిండి
- 2 1/2 కప్పు పాలు
- రుచి కొరకు నల్ల మిరియాల పొడి
- 1/2 టీ స్పూన్ ఒరేగానో
- 1 టేబుల్ స్పూన్ పార్స్లీ
- 30 గ్రాముల ప్రోసేసేడ్ చీజ్
- 1 టీ స్పూన్ వెల్లుల్లి
- 1 చిన్న ఉల్లిపాయ
- 1 టేబుల్ స్పూన్ ఆకుల మిశ్రమం
- 1 టీ స్పూన్ మిరప రేకలు
- 1/4 కప్పుల బీన్స్
- 1/4 కప్పు కాలిఫ్లవర్
- 1/4 కప్పు పసుపు రంగు బెల్ పెప్పర్
- 1/4 ఎరుపు బెల్ పెప్పర్
- 3-4 పుట్ట గొడుగులు
- 50 గ్రాముల ప్రోసేసేడ్ చీజ్
- 50 గ్రాముల మొజారెల్లా చీజ్
- పార్స్లీ
- తినదగిన పువ్వులు
- బేబి క్యారెట్లు
Preparations

- ఒక పాత్రలో/కుండలో నీటిని వేడి చేయాలి. అందులో కొంచం ఉప్పు మరియు ఆలివ్ నూనె కలపాలి పెన్నే పాస్తా అందులో దాన్ని పోసి బాగా కదిలించాలి పూర్తిగా ఉడికించాలి
- తెల్ల సాస్ చేయడానికి పాన్ లో కొంచం బటర్ని వేసి కరిగించాలి దీనికి పిండిని జతచేయండి మరియు పిండి కలిసిపోయేవరకు కలపండి కొద్ది కొద్దిగా పాలు పోయాలి మరియు మృదువైన సాస్ తయారు చేయడానికి ఆగకుండాబాగా కలుపుతూ ఉండాలి నల్ల మిరియాలు, ఒరేగానో, పార్స్లీ, ఉప్పు, ప్రాసెస్ చేసిన చీజ్ వేసి బాగా కలపాలి.
- మరొక పాన్ లో కొంచం బటర్ ని కరిగించాలి వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి పైకి తేలే వరకు ఉడికించాలి దాని తరువాత మిశ్రమ మూలికలు, కారం రేకులు, ఉప్పు, నల్ల మిరియాలు వేసి బాగా కలపాలి. అందులో బీన్స్, కాలీఫ్లవర్, పసుపు బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, పుట్టగొడుగు వేసి 1-2 నిమిషాల సేపు ఉడికించాలి పాస్తాను కూరగాయలతో కలిపి మరో 1-2 నిమిషాల సేపు ఉడికించాలి.
- పాస్తా మరియు కూరగాయలనుబేకింగ్ డిష్‌లో అమర్చాలి దాని మీద తెల్లటి సాస్‌ను పోసి, ప్రాసెస్ చేసిన చీజ్ మరియు తురిమిన మోజారెల్లా చీజ్పొరలా వేయాలి.
- 180˚ డిగ్రీలవద్ద 8 నిమిషాలు ఉషా హాలోజన్ ఓవెన్లో బేక్ చేయాలి
- పార్స్లీ ఆకులు, తినదగిన పువ్వులు, బేబీ క్యారెట్లు మరియు కొంచం వైట్ సాస్‌లతో అలంకరించండి