చిక్పీయా క్రంబుల్డ్ చాట్

Ingredients

  • 150 గ్రా చిక్పీలు
  • ఒకటిన్నర కప్పుల బాయిల్డ్ రైస్
  • ఒకటిన్నర కప్పుల బ్రెడ్ క్రంబ్స్
  • రెండు చెంచా ఎర్ర మిరపకారం పొడి
  • 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
  • రుచి కొరకు ఉప్పు
  • అరా కప్పు పచ్చి మామిడి
  • అవసరమైనన్ని నీళ్ళు
  • 1 టేబుల్ స్పూన్ మవానా సెలెక్ట్ బ్రౌన్ షుగర్
  • 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
  • 1 టీ స్పూన్ జీలకర్ర  పొడి
  • రుచి కొరకు ఉప్పు

అలంకరణ

  • కొత్తిమీర చట్నీ
  • పెరుగు
  • దానిమ్మ పండు
  • కొత్తిమీర ఆకులు

Preparations

చిక్పీయా క్రంబుల్డ్ చాట్
  • ఉషా ఇంప్రెజ్జ ప్లస్ లో ఉడకబెట్టిన చిక్పీలను, బ్రెడ్ క్రంబులను, ఎర్ర మిరపకారం పొడి, తరిగిన కొత్తిమీర ఆకులు, ఉప్పును కలపండి మరియు ముతకగా గ్రైండ్ చేయండి
  • మిశ్రమాన్ని ఒక బేకింగ్ ట్రేలో పెట్టండి మరియు దానిని చదును చేయండి మరియు ఉషా ఓ.టి.జి. లో 180˚ దగ్గర 60 నిమిషాల పాటు బేక్ చేయండి అది చల్లబడిన తర్వాత దానిని చిన్న ముక్కలుగా చేయాలి
  • ఒక పాన్ లో పచ్చి మామిడి, మవానా సెలెక్ట్ బ్రౌన్ షుగర్, ఎర్ర కారంపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు ని కలపండి మరియు పాకం వచ్చేంతవరకు వండండి. 
  • శనగల పొడిని ఉంచండి  మరియు కొత్తిమీర చట్నీ, మిశ్రమం, పెరుగు దానిమ్మ పందులు మరియు కొత్తిమీర ఆకులతో అలంకరణ చేయండి.
     
Cooking tip

రుచికరమైన శనగలతో తో తయారుచేసిన ఈ రుచికరమైన వంటకం తో భారతీయ స్ట్రీట్-ఆహారం ఒక ఆరోగ్యకరమైన తయారీని పొందుతుంది. దీనిని వెంటనే తిన్నప్పుడు మంచి రుచిగా ఉంటుంది.

More recipes from this collection

More recipes with similar ingredients

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.