దాల్ మఖనీ

ప్రసిద్ధ భారతీయ వంటకం, ఈ ప్రత్యేకమైన వంటకం దాని క్రీమ్ బేస్ ద్వారా గొప్పతనాన్ని పొందుతుంది.

Ingredients

  • 2 టేబుల్ స్పూన్ నెయ్యి
  • 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 టేబుల్స్పూన్ పచ్చి మిరపకాయ పేస్ట్
  • 1/2 కప్పు టొమాటో ప్యూరీ
  • 1/4 కప్పు తయారు చేసిన టొమాటో ప్యూరీ
  • 1 టీ స్పూన్ జీలకర్ర  పొడి
  • 1 టీ స్పూన్ ధనియాల పొడి
  • 1 కప్పు మినుములు
  • 1/4 కప్పు నానబెట్టిన కిడ్నీ బీన్స్
  • రుచి కొరకు ఉప్పు
  • 4 కప్పుల నీళ్ళు
  •  1 చెంచా గరం మసాలా
  • 2 టీ స్పూన్ల కసూరి మేతి
  • 1/4 కప్పు క్రీము/మీగడ
  • అల్లం జులిఎన్నెస్
  • కొత్తిమీర మొలకలు

Preparations

దాల్ మఖనీ
  • ఉషా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌ని ఆన్ చేసి, 5  నిమిషాలకు నాబ్‌ను మార్చాలి.
  • అందులో కొంచెం నెయ్యి వేడి చేయాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్,పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఉడికించాలి. తయారు చేసిన టొమాటో ప్యూరీ, తాజా టొమాటో ప్యూరీ, జీలకర్ర పొడి, ధనియాల పొడి కలిపి ఉడికించాలి
  • మినుములు, కిడ్నీ బీన్స్, ఉప్పు మరియు నీళ్ళు జత చేసి బాగా కలపాలి
  • ఎలక్ట్రిక్ ప్రెషర్  కుక్కర్ మూతను మూసి దాల్ మోడ్‌కునాబ్‌ను మార్చాలి. ప్రక్రియ పూర్తయిన తర్వాత నాబ్ స్వయంగా కీప్ వార్మ్ మోడ్‌కు రీసెట్ అవుతుంది.
  • మూట తెరవాలి గరం మసాలా, కసూరి మేతి వేసి బాగా కలపాలి. పప్పుని ఉషా హ్యాండ్ బ్లెండర్‌తో కలపాలి. క్రీము జత చేసి కలపాలి
  • కొంచం క్రీమ్, అల్లం జూలియెన్స్ మరియు కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి.

More recipes from this collection

More recipes with similar ingredients

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.