వెల్లులి బ్రెడ్

వెల్లుల్లి రొట్టె యొక్క విశేషంఏమిటంటే దానిని దేనితోనైనా తినవచ్చు ఇది చాలా బాగా రుచినిచ్చే నాలుగు కోర్సుల భోజనంలో ఒక భాగం కావచ్చు, ఇది కోక్ మరియు పిజ్జాతో లేదా ఆ ఒక్కదానినేతినవచ్చు.

Ingredients

  • 1 బ్రెడ్ ముక్క
  • 50 గ్రాముల బట్టర్
  • 100 గ్రాముల మొజ్జారెల్లా చీసే(తరిగినది)
  • 50 గ్రా చెద్దార్చీజ్(తరిగినది)
  • 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె
  • 1 టేబుల్ స్పూన్ల అల్లం  పేస్ట్
  • 1 టీ స్పూన్ ఎండు మిరప రేకులు
  • అర టీ స్పూన్ ఒరిగానో
  • అర టీ స్పూన్ నల్ల మిరియాలు
  • 2 చిటికెల ఉప్పు

Preparations

వెల్లులి బ్రెడ్
  • బ్రెడ్ ని అర” మందం గల ముక్కలుగా కోయాలి
  • బటర్ మరియు ఇతర పదార్థాలన్నింటిని ఒక బోలో పెట్టండి మృదువుగా అయ్యేంతవరకు ఒక ఎలక్ట్రిక్ మిక్సర్ తో కొట్టండి
  • ఉషా హాలోజెన్ ఓవెన్ లోనిపై రాక్ లో ముక్కలను పెట్టండి పిజ్జా సెటింగ్ ని నొక్కండి (210° ఉష్ణోగ్రత సెట్టింగ్)మరియు 3 నిమిషాల కొరకు సమయాన్ని సెట్ చేయండి స్టార్ట్ ని నొక్కండి అరియు 3 నిమిహ్సాల పాటు బేక్ చేయండి.
  • కాల్చిన బ్రెడ్ను ఓవెన్ నుండి తీసి, రొట్టె కాల్చని/బేక్ చేయని బ్రెడ్  వైపు చీజ్మిశ్రమాన్ని పూయాలి. తిరిగి బ్రెడ్ ని ఓవెన్లో  ఉంచండి మరియు పిజ్జా సెట్టింగ్ (210° సి) ఆన్ చేసి 3నిమిషాల పాటు లేదా బంగారు రంగు వచ్చే వరకు బేక్ చేయండి.
Cooking tip

సమానంగా వేయించడానికి/కాల్చడానికి బ్రెడ్ ని సమానమైన ముక్కలుగా కోయాలి

More recipes from this collection

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.