ఖీర్

మరింత ఆరోగ్యంగామీ రోజును మార్చడానికి పండుగ, పవిత్రమైన మరియు రోజువారీ డిజర్ట్ - అన్ని సందర్భాలలో ఒక భారతీయ బియ్యపు వంటకం

Ingredients

  • 1 టేబుల్ స్పూన్ నెయ్యి
  • 6-8 జీడి పప్పులు
  • 6-8 బాదం పప్పులు
  • 6-8  పిస్తాలు
  • 5 టేబుల్ స్పూన్ల పాలలో నానబెట్టిన  బాస్మతి బియ్యం
  • 2 కప్పుల పాలు
  • ఒక చిటికెడు కుంకుమ పువ్వు
  • 1/2 టీ స్పూన్ యాలకుల పొడి
  • 1/4 కప్పు కోవా
  • 1 టేబుల్ స్పూన్ ఎండిన గులాబీ రేకలు
  • 1/2 కప్పు మానావా సూపర్ ఫైన్ షుగర్

Preparations

ఖీర్
  • ఒక పాన్/బాణిలిలో నెయ్యి వేడి చేయాలి జీడిపప్పు, బాదం, పిస్తాపప్పులను వేయించి ఒక పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో పాలలో నానబెట్టిన బాస్మతి బియ్యం జత చేయాలి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి. ఇంకా ఎక్కువ పాలు, కుంకుమ పువ్వు , యాలకుల పొడి, కోవా  వేసి బాగా కలపాలి. పాలు తగ్గించాలి
  • ఎండిన గులాబీ రేకులు,మావానా సూపర్ ఫైన్ షుగర్ జత చేసి కలపాలి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి.
  • డ్రై ఫ్రూట్స్ మరియు కొన్ని ఎండిన గులాబీ రేకులతో అలంకరించండి
     

More recipes from this collection

More recipes with similar ingredients

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.