రోస్ మేరీ & వెల్లుల్లి చికెన్ వేపుడుతేమ,రోజ్ మేరీ సువాసనతో రోస్ట్ చేయబడిన చికెన్, మీరు కోరుకున్నదానికోరకు చాలా సరైనది
తేమ,రోజ్ మేరీ సువాసనతో రోస్ట్ చేయబడిన చికెన్, మీరు కోరుకున్నదానికోరకు చాలా సరైనది
Ingredients
- 1 పూర్తిచికెన్(750-800 గ్రాములు)
- 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్
- 1 టేబుల్ స్పూన్ తాజా లేదా ఎండిపోయిన రోజ్ మేరీ
- 2 టీ స్పూన్ల మిరియాలు
- 2 టేబుల్ స్పూన్ నిమ్మ రసం
- రుచి కొరకు ఉప్పు
- నూనె
Preparations

- నూనెనుచికెన్మీద పిచికారి చేయండి
- చికెన్ ని బాగా రుద్దడం ద్వారా అన్ని పదార్థాలను బాగా కలపండి మరియు30 నిమిషాల పాటు ఊరబెట్టండి
- నూనెతో రుద్దిన రొటిస్సేరీ కర్ర(రాడ్)మీద చికెన్ ని ఉంచండి రెండువైపులా ఫోర్కులను బిగుతుగా చేయండి
- 35-38 నిమిషాలు మరియు 180° సెల్సియస్ ఉష్ణోగ్రతలో సెట్ చేయండి
- చికెన్తయారైనప్పుడు, వడ్డనచేయడానికి ముందు 8-10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి.
- బేక్ చేసిన బంగాళదుంప తోవడ్డించండి
Cooking tip
తయారుచేసిన తర్వాత, చికెన్ తేమగా ఉండడానికి దానిని అల్యూమినియం ఫాయిల్ లో చుట్టండి