ఉప్ప కుకీలుతీపివి మరియు ఉప్పవిచాయ్ తో అధ్బుత్మగా ఉంటాయి!
తీపివి మరియు ఉప్పవిచాయ్ తో అధ్బుత్మగా ఉంటాయి!
Ingredients
- 250 గ్రాముల బటర్
- 125 గ్రాముల బ్రేక్ ఫాస్ట్ షుగర్
- 325 గ్రాముల సాధారణ పిండి
- 15 గ్రాముల ఉప్పు
- 1 గుడ్డు
- 15 గ్రాముల జీలకర్ర గింజలు
Preparations

- బటర్, పంచదార, ఉప్పుమరియు గుడ్డు లను రెండు చెంచాల చల్లని నీళ్ళతో కలపండి; బాగా కలపండి.
- మిశ్రమానికి పిండిని జతచేయండి మరియు అది బాగా కలిపోవడానికి వేగంగా కలపండి; చల్లారడానికి ప్రక్కన పెటండి
- చల్లబడిన తర్వాత, రోలింగ్ పిన్ ద్వారా తయారైన పిండిని రోల్ చేయండి
- కోరుకున్న కుకీ కట్టర్ తో ముక్కలుగా కోయండి మరియు కోసిన ముక్కలను బేకింగ్ ట్రేలో ఉంచండి
- ఉషా ఓ.టి.జి. లో180°సె లో 2-3 నిమిషాల పాటు వేడిచేయండి మరియు ట్రేని లోపల ఉంచండి
- కుకీలు బంగారు రంగుగా మారేవరకు బేక్ చేయండి.
- పైభాగంలో జీలకర్ర గింజలను జల్లండి మరియు కుకీలనుమీ యొక్క ఉషా ఓ.టి.జి. లో బేక్ చేయండి.
Cooking tip
మీరు మృదువైన కుకీలను కొరకున్నట్లయితే, వాటిని తక్కువ సమయం పాటు బేక్ చేయండి; మీరు కరకరలాడే కుకీలను కోరుకున్నట్లయితే, వాటిని ఎక్కువ సమయం పాటు బేక్ చేయండి
