థాయ్ మూలికల అన్నం/రైస్బియ్యం గిన్నెలో సంతోషకరమైన రుచిని మరియు సుగంధాన్ని జోడించే మూలికల మాయాజాలాన్ని అనుభవించండి
బియ్యం గిన్నెలో సంతోషకరమైన రుచిని మరియు సుగంధాన్ని జోడించే మూలికల మాయాజాలాన్ని అనుభవించండి
Ingredients
- 1 కప్పు బియ్యం కడిగి (1¾ కప్పు నీటిలో 30నిమిషాలు నానబెట్టాలి)
- 1 టీ స్పూన్ నూనె
- 1 టీ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్
- ¼ కట్ట నిమ్మ గడ్డి
- 4 నుండి 5 కాఫిర్ నిమ్మ ఆకులు ( చక్కగా తరిగినవి)
- 12-15 తులసి ఆకులు (చక్కగా తర్గినవి)
- 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు, చక్కగా తరిగినవి
- 1 టేబుల్ స్పూన్ తాజా నిమ్మ రసం
- ¼ కప్పు కొబ్బరి పాలు
- రుచి కొరకు ఉప్పు
- 4 టేబుల్ స్పూన్ల తాజా కొత్తిమీర అలంకరణ చేయడానికి
Preparations

- ‘రైస్’ నాబ్ సెట్టింగ్ చేసిన తర్వాత ఉషా ఈ.పి.సి. లో నూనె ని వేడి చేయండి
- వెల్లుల్లి పేస్ట్, కాఫిర్ నిమ్మ ఆకులు జతచేయండి మరియు దోరగా వేపుడు చేయండి
- తాజా కొత్తిమీర ని మినహాయించి అన్ని ఇంతర పదార్థాలను బియ్యం తో పాటు జతచేయండి
- బాగా కలపండి. నాబ్ ‘కీప్ వార్మ్’ సెట్టింగుకి వచ్చేవరకు వండండి
- నిమ్మగడ్డిని తొలగించండి మరియు పారవేయండి
- తాజా కొత్తిమీర తో అలంకరణ చేసి వేడిగా వడ్డించండి
