భోపాలి మటన్ పులావ్భోపాల్ నుండి గల ఈ వంటకం దాని రుచికి మరియు సుగంధద్రవ్యాల యొక్క అసాధారణ బ్లెండ్ కి పేరెన్నికగన్నది, ఒకవేళ మీరు ఏదైనా విశిష్టత కొరకు చూస్తున్నట్లయితే, ఈమృదువైన రుచిని ప్రయత్నించండి
భోపాల్ నుండి గల ఈ వంటకం దాని రుచికి మరియు సుగంధద్రవ్యాల యొక్క అసాధారణ బ్లెండ్ కి పేరెన్నికగన్నది, ఒకవేళ మీరు ఏదైనా విశిష్టత కొరకు చూస్తున్నట్లయితే, ఈమృదువైన రుచిని ప్రయత్నించండి
Ingredients
- 2 కప్పుల బాస్మతి రైస్
- 600 గ్రాముల మటన్
- 4 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె
- 2 మధ్యరకం ఉల్లిపాయలు, చక్కగా తరిగినవి
- 2పచ్చి మిరపకాయలు, చక్కగా తరిగినవి
- 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లులి పేస్ట్
- 2 టేబుల్ స్పూన్ల తాజా కొత్తిమీర,తరిగినవి
- 2 టేబుల్ స్పూన్ల తాజా పుదీనా,తరిగినవి
- 1 టీ స్పూన్ ఎర్ర మిరపకారం పొడి
- 1 టీ స్పూన్ ధనియాల పొడి (ధనియా పౌడర్)
- 1 టీ స్పూన్ జీలకర్ర పొడి (జీరా పౌడర్)
- ఒకటిన్నర టీ స్పూన్ గరం మసాలా
- రుచి కొరకు ఉప్పు
- ముస్లిన్ గుడ్డ మసాలా బ్యాగ్
- 2 బే ఆకులు(తేజ్ పత్తా)
- 4 లవంగాలు (లవంగ్)
- 6-8 నలల మిర్యాల రేకులు (కాలి మిర్చి)
- 1" కాల్చిన చెక్క (దాల్చిని)
- 2 ఇలాచిలు (మోటీ ఇలాచి)
- 6 ఆకుపచ్చ ఇలాచీలు(చోటీ ఇలాచి)
- 1 టేబుల్ స్పూన్ సోంపు(సొంఫ్)
- 2 టేబుల్ స్పూన్ ధనియాల గిజలు (ధనియా గింజలు)
- 1 టేబుల్ స్పూన్ జీలకర్ర గింజలు (జీరా)
Preparations

- 10-15 నిమిషాల పాటు నానబెట్టిన బియ్యం
- ఈ.పి.సి. లో నెయ్యిని వేడిచేయండి
- అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిరపకాయలు, ఎర్రకారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉల్లిపాయలను జతచేయండి మరియు ఉల్లిపాయలు రంగు మారేవరకు వండండి
- తరిగిన టొమాటోలను జతచేయండిమరియు మృదువుగా అయ్యేంతవరకు వండండి
- తాజా పుదీనా మరియు కొత్తిమీర ని జతచేయండి.
- కుకర్ లోనికి మటన్ ని జేతచేయండి మరియు ఉడికే వరకు వండండి
- ముస్లిన్ గుడ్డ మసాలా బ్యాగ్ మరియు మూడుంబావు కప్పుల నీటిని జతచేయండి
- ఈ.పి.సి. నాబ్ ని “మీట్” మీద సెట్ చేయండి మరియు నాబ్ “కీప్ వార్మింగ్” సెట్టింగ్కి తిరిగి వచ్చేవరకుప్రెషర్ కుకర్ లో వండండి
- ఈ.పి.సి. ని ఆపివేయండి మరియు ప్రెషర్ దానంతట అదే తగ్గిపోయేవరకు వేచి ఉండండి.
- మూతని ని తెరవండి, తొలగించండి మరియు మసాలా బ్యాగ్ ని పారవేయండి
- నానబెట్టిన బియ్యాన్ని ప్రెషర్ కుకర్ లోనికి జతచేయండి
- కుకర్ ని మూయండి మరియు ఈ.పి.సి. నాబ్ ని “రైస్” సెట్టింగు కి తిప్పండి
- నాబ్ “కీప్ వార్మింగ్” సెట్టింగ్కి తిరిగి వచ్చేవరకు వేచిచూడండి
- ప్రెషర్ ని విడుదల చేయండి మరియు వేడిగా వడ్డించండి
Cooking tip
సుల్వుగా ఉడకడానికి మరియు సమానంగా వండటానికి మటన్ ముక్కలను సమాన ముక్కలుగా కోయండి
