చాక్లెట్ చిప్ కుకీలుసాయంత్రం చిరుతిండి సమయం నుండి నుండి పాఠశాల తర్వాత విందులు వరకు ఏదైనా సందర్భానికి ఇష్టమైన డిజర్ట్ ఈ చాక్లెట్ చిప్ కుకీలు
సాయంత్రం చిరుతిండి సమయం నుండి నుండి పాఠశాల తర్వాత విందులు వరకు ఏదైనా సందర్భానికి ఇష్టమైన డిజర్ట్ ఈ చాక్లెట్ చిప్ కుకీలు
Ingredients
- 150 గ్రాముల ఉప్పులేని మెత్తని బటర్
- 80 గ్రాముల బ్రౌన్ షుగర్
- 80 గ్రాముల బ్రేక్ ఫాస్ట్ షుగర్
- 1 గుడ్డు
- 225 గ్రాముల సాధారణ పిండి
- ఆర్ టీ స్పూన్ బేకింగ్ సోడా
- 200 గ్రాముల 53% కవర్ట్యురే చాక్లెట్ చిప్స్
Preparations

- బట్టర్, బ్రౌన్ షుగర్ మరియు బ్రేక్ ఫాస్ట్ షుగర్ ఒక గిన్నెలో ఉంచి క్రీము అయ్యే వరకు బాగా గిలకొట్టాలి
- మిశ్రమానికి గుడ్డు, పిండి మరియు బేకింగ్ సోడా కలిపి ఒక చెక్క చెంచాతో కలపండి
- కలపడం పూర్తయ్యాక, చాక్లెట్ చిప్స్ అందులో వేసి బాగా కలపండి
- మిశ్రమాన్ని గుండ్రని చిన్న ఉండలుగా తయారు చేసి బేకింగ్ ట్రేలో ఉంచండి.
- ఉషా ఓటిజిని 180 ° సి డిగ్రీలవద్ద 2-3నిమిషాలు వేడి చేసి, తర్వాత బేక్ చేయడానికి ట్రేని లోపల ఉంచండి.
- కుకీలు తయారయ్యే వరకు కాల్చండి
Cooking tip
బేకింగ్ చేసేటప్పుడు అవి అంటుకోకుండా ఉండటానికి కుకీ మిశ్రమాన్ని బేకింగ్ ట్రేలో ఉంచేటప్పుడు, సమానదూరంలోఉండేలాచుడండి.
