టమాటా శోర్బా

అనువైనది మరియు ఉష్ణోగ్రతలకు తగ్గట్లు సరిపడే సాంప్రదాయ భారతీయ వంటకం రుచికరమైన ఈ టొమాటో సూప్

Ingredients

  •  1 కేజి ( 10 నుండి 12 మధ్య రకం) ఎర్రని టమాటాలు
  •  1 క్యారెట్, ముక్కలు
  •  1 ఉల్లిపాయ, ముక్కలు
  •  4-5 లవంగాలు (లవంగ్) 
  •  4-5 నల్ల మిరియాలు (నల్ల మిరియాలు)
  •  అర ముక్క దాల్చినచెక్క (దాల్చిన) 
  •  3 వెల్లులి రెబ్బలు
  •  1 టేబుల్ స్పూన్ నెయ్యి/బట్టర్ 
  •  1 టీ స్పూన్ జీలకర్ర
  •  1 టీ స్పూన్ చక్కెర
  •  1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ 
  •  రుచి కోసం దంచిన మిరియాలు 
  •  రుచి కొరకు ఉప్పు

Preparations

టమాటా శోర్బా
  • ఉషా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ నాబ్‌ను సూప్మోడ్‌కు మార్చండి.
  • ఇపిసి లో నెయ్యి/బట్టర్ వేడి చేయండి జీలకర్ర వేసి అవి చిటపటలాడే వరకు వేచి ఉండండి. లవంగాలు, మిరియాలు, ఏలకులు మరియు వెల్లుల్లి వేసి 1నిమిషం వేయించాలి ఉల్లిపాయ, పంచదార&క్యారెట్ వేసి ఉల్లిపాయలు పారదర్సకం అయ్యే వరకు వేయించాలి
  • కీప్ వార్మ్ స్థానానికి నాబ్ చేరుకునే వరకు 6 కప్పుల నీటితో టొమాటోలు వేసి ప్రేషర్లో ఉడికించాలి
  • కుక్కర్‌ను ఆపివేసి, ప్రెషర్ తగ్గే వరకు వేచి ఉండండి.
  • టమోటా గుజ్జు నుండి ద్రవాన్ని వడకట్టి కలపండి (ఏలకులు మరియు లవంగాలను తొలగించండి).
  • ప్రెషర్ కుక్కర్ నాబ్‌ను 5 నిమిషాలకు మార్చండి. ద్రవాన్ని మరియు గుజ్జుని తిరిగి కుక్కర్లోపోయండి
  • పావు కప్పు నీటిలో కార్న్ ఫ్లోర్ కలిపి కరిగించాలి
  • ఉప్పు మరియు మిరియాలను పట్టించాలి. చిక్కదనం తగినంత వచ్చేవరకు సూప్ ని 2-3 నిమిషాలు ఉడికించాలి.
  • క్రీముమరియు కొన్ని క్రోటన్లతోఅలంకరించి వేడిగా అందించాలి

More recipes with similar ingredients

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.