సాధారణ/ప్రాథమిక పౌండ్ కేక్కేవలం ఐదు సులభమైన దశలలో బంగారు గోధుమ రంగు క్రస్ట్‌తో సులువైన, తేమ మరియు గొప్పబట్టర్ పౌండ్ కేక్‌ను తయారు చేయండి.
కేవలం ఐదు సులభమైన దశలలో బంగారు గోధుమ రంగు క్రస్ట్‌తో సులువైన, తేమ మరియు గొప్పబట్టర్ పౌండ్ కేక్‌ను తయారు చేయండి.
Ingredients
- 4 గుడ్లు
- 200 గ్రాముల బ్రేక్ ఫాస్ట్ షుగర్
- 200 గ్రాముల ఉప్పులేని కరిగించిన బట్టర్
- 200 గ్రాముల సాధారణ పిండి
- 8 గ్రాముల బేకింగ్ పౌడర్
Preparations

- ఉషా హ్యాండ్ బ్లెండర్ ఉపయోగించి ఒక గిన్నెలో గుడ్డు మరియు పంచదార వేసి కలపండి
- ఒకసారి సరిగ్గా కలిపిన తర్వాత పిండి మరియు బేకింగ్ పౌడర్ వేసి మరొకసారి కలపండి
- మిశ్రమాన్ని కరిగించిన బట్టర్ కి జత చేయాలి
- అచ్చులకి కొంచం బట్టర్ ని రుద్ది దాని మీద బట్టర్ పేపర్ ని ఉంచాలి కేక్ మిశ్రమాన్ని అచ్చులలో పోయండి
- ఉషా ఓటిజిని 180 ° సి డిగ్రీల వద్ద 2-3 పాటు నిమిషాలు వేడి చేసి, బేకింగ్ ట్రేలో అచ్చును బేక్ చేయడానికి ఉంచండి.
- కేక్ పూర్తయ్యే వరకు బేక్ చేయండి టూత్ పిక్ పరీక్ష చేయండి
Cooking tip
టూత్ పిక్ పరీక్ష: ఒక టూత్ పిక్ ని తీసుకుని కేక్ మధ్య భాగంలో పెట్టండి దానికి కొంచం మాత్రమే తడి ఉండటం లేదా ఎలాంటి తడి లేకుండా శుభ్రంగా బయటకు వస్తే కేక్ అయినట్లు.
